6, డిసెంబర్ 2010, సోమవారం

CHALO ORUGALLU

చలో ఓరుగల్లు జన గర్జనకు రాండ్రి
నా  తెలంగాణా  బిడ్డల్లారా డిసెంబర్ 9 న జరుగు ఓరుగల్లు ప్రజా గర్జనకు లక్షలాదిగా తరలి రాండ్రి మన నీళ్ళు , భూమి ,ఉద్యోగాలు ,మన భాస ,యాస ,మనకు దక్కాలంటే ఇక పోరాటమే మన మార్గం కనుక నా సోపతి గాల్లరా వరంగల్లుకు లక్షలాదిగా  తరలి రాండ్రి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి